ఎమ్మెల్సీ కోటాపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ | governor narasimhan wrote letter to AP government | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కోటాపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ

Mar 20 2015 9:42 PM | Updated on Aug 21 2018 11:41 AM

ఎమ్మెల్సీ కోటాపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ - Sakshi

ఎమ్మెల్సీ కోటాపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ లేఖ పంపారు.

హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ లేఖ పంపారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం నేపథ్యంలో శుక్రవారం గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్ లేఖపై ఏపీ ప్రభుత్వం త్వరగానే స్పందించింది. గవర్నర్ లేఖకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement