సాగర్‌ కుడి ఆయకట్టుకు గోదావరి జలాలు: సీఎం | Godavari waters to Sagar right canal: CM | Sakshi
Sakshi News home page

సాగర్‌ కుడి ఆయకట్టుకు గోదావరి జలాలు: సీఎం

Feb 6 2018 1:26 AM | Updated on Aug 14 2018 11:26 AM

Godavari waters to Sagar right canal: CM - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో గోదావరి జలాలను తరలించి నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు నీళ్లందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనలపై సీఎంకు అధికారులు వివరించారు. 

వీర్రాజు దిష్టిబొమ్మలు తగలబెట్టొద్దు 
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దిష్టిబొమ్మలు తగలబెట్టవద్దని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ ఆదేశించారు. తనపై సోము వీర్రాజు చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement