కిడ్నాప్ ముఠా అరెస్టు | gang of kidnap held in ysr district | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ ముఠా అరెస్టు

Dec 22 2014 7:52 PM | Updated on May 29 2018 4:18 PM

వైఎస్సార్ జిల్లాలో వరుసగా కిడ్నాప్ లకు, చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠాను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కడప:వైఎస్సార్ జిల్లాలో వరుసగా కిడ్నాప్ లకు,  చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఠాను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.తొమ్మిది లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ నవీన్ గులాఠీ.. ఇప్పటివరకూ ఈ ముఠాలోని సభ్యులు 11 నేరాలలో నిందితులుగా ఉన్నారన్నారు. కమలాపురం డాక్టర్ గణేష్ కిడ్నాప్ వ్యవహారంలో కూడా ఈ ముఠా సభ్యులు ప్రధాన నిందితులని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement