పేకాట కేసులో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అరెస్ట్ | former market yard chairman arressted | Sakshi
Sakshi News home page

పేకాట కేసులో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అరెస్ట్

Feb 19 2015 3:11 PM | Updated on Sep 2 2017 9:35 PM

గుంటూరు జిల్లాలోని మాచర్ల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు చేసిన దాడులలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తో సహా పలువురు పట్టుబడిన ఘటన గురువారం చోటు చేసుకుంది.

గుంటూరు: జిల్లాలోని మాచర్ల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు  చేసిన దాడులలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తో సహా పలువురు పట్టుబడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ నేతలు సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కుమారుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సోములు వెంకటేశ్వర్లు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement