‘ఫేస్‌బుక్ నేతన్న’కు అభినందనల వెల్లువ | Facebook netanna 'congratulations flood | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్ నేతన్న’కు అభినందనల వెల్లువ

Feb 9 2015 6:08 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్ నేతన్నకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’లో ఆదివారం ఫేస్‌బుక్ నేతన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.

ప్రొద్దుటూరు: ఫేస్‌బుక్ నేతన్నకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’లో ఆదివారం ఫేస్‌బుక్ నేతన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. అభిశిల్క్స్ యజమానిగా ఎదిగిన చేనేత కార్మికుడు గుర్రం ఆంజనేయులు కథనాన్ని చదివిన పాఠకులు అతనికి అభినందనలు తెలిపారు. విజయవాడ నుంచి చందనా బ్రదర్స్ నిర్వాహకుడు చందనా రమేష్ ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. త్వరలో తిరుపతిలో తమ బ్రాంచి షోరూంను ప్రారంభించనున్నామని, అందులో మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముతామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement