వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజశేఖర్‌ రెడ్డి | Eeda Rajasekhar Reddy Elected as a YSRCP State Spokesperson | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజశేఖర్‌ రెడ్డి

Jul 12 2018 8:09 PM | Updated on Aug 20 2018 6:07 PM

Eeda Rajasekhar Reddy Elected as a YSRCP State Spokesperson - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈద రాజశేఖర్‌ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. రాజశేఖర్‌ రెడ్డి గుంటూరు జిల్లా, గురజాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. దీనికి సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement