బెజవాడ దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు | Devotees Heavy rush in sri kanaka durga temple in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడ దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Jul 19 2015 10:04 AM | Updated on Sep 3 2017 5:48 AM

విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలతోపాటు గోదావరి పుష్కరాలు కూడా రావడంతో కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని క్యూ కట్టారు. ఉభయ గోదావరి జిల్లాలలో గోదావరి నదీ పుష్కర స్నానం ఆచరించిన భక్తులు తమ తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ అధికమైంది.

Advertisement
 
Advertisement
Advertisement