అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం | devotee offers Rs 2 crore to Lord Venkateswara in Tirumala | Sakshi
Sakshi News home page

అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం

Mar 23 2017 10:15 AM | Updated on Sep 5 2017 6:54 AM

అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం

అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి స్వామివారికి గురువారం రూ.2కోట్లు విరాళం సమర్పించాడు. ఆ డబ్బును శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్‌ కు ఉపయోగించాలని అతడు కోరాడు. కాగా గతంలోనూ అజ్ఞాత భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. తిరుప‌తిలో త‌రచూ ఇటువంటి సంఘ‌ట‌న‌లు క‌నిపిస్తుండటం తెలిసిందే.



 

Advertisement
 
Advertisement
Advertisement