సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఆపార్టీ జాతీయ నేత నారాయణ ఏం చేసినా వెరైటీనే... .
సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఆపార్టీ జాతీయ నేత నారాయణ ఏం చేసినా వెరైటీనే... ఎప్పుడు కోడికూర తింటారో, ఎప్పుడు కునికిపాట్లు పడతారో... ఆయనకే తెలియదు. విజయవాడ నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆదివారం వచ్చిన నారాయణ సభలో కొద్దిసేపు కునికిపాట్లు పడుతూ 'సాక్షి' కెమెరాకు చిక్కారు. చివరకు సభ జరుగుతుండగానే ఆయన నిద్రలోకి జారుకున్న చిత్రాలు చూడండి....
అబ్బా నిద్రొచ్చేలా ఉందే.....
కళ్లు మూతలు పడుతున్నాయ్....
ఆవలింతలు కూడా వస్తున్నాయ్....
ఎవరూ చూడట్లేదు... ఓ కునుకు తీస్తే పోలా....