''సుప్రీం' తీర్పు ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించండి' | Conduct EMCET councilling as per supreme court verdict: Telangana Private Engineering Colleges owners | Sakshi
Sakshi News home page

''సుప్రీం' తీర్పు ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించండి'

Nov 1 2014 4:42 PM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశాయి.

హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యామండళ్లలో ఎవరూ కౌన్సిలింగ్ నిర్వహించినా.. మాకు అభ్యంతరం లేదు అని వారు తెలిపారు.

కౌన్సిలింగ్ ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే చాలా నష్టపోయాం. త్వరగా కౌన్సిలింగ్ నిర్వహించాలి అని అధికారులకు తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement