కోడిపందాలు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్ | Cock fights in Kurnool | Sakshi
Sakshi News home page

కోడిపందాలు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

May 17 2015 12:33 PM | Updated on Sep 3 2017 2:14 AM

కర్నూలు జిల్లా మంత్రాలయం డివిజన్‌లోని తారాపురం గ్రామంలో ఆదివారం కోడిపందెం శిబిరంపై దాడి చేశారు.

మంత్రాలయం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మంత్రాలయం డివిజన్‌లోని తారాపురం గ్రామంలో ఆదివారం కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. ముందస్తు సమాచారంతో దాడిచేసిన మంత్రాలయం పోలీసులు.. ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.7,900లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, 30 స్కూటర్లు, మూడు కోడిపుంజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement