బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష | CM Kiran kumar reddy review meeting on Bangaru Talli Scheme | Sakshi
Sakshi News home page

బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష

Aug 16 2013 2:03 PM | Updated on Sep 1 2017 9:52 PM

బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష

బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గంటా శ్రీనివాసరావు, బాలరాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఉల్లిపాయలు సహా కూరగాయల ధరల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమీక్ష నిర్వహించారు. ధరల తగ్గింపుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్ను ఆదేశించారు. అలాగే సీమాంధ్రలో సకల జనుల సమ్మె, వరదలుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement