కాలువలో పడిన బాలుడి మృతదేహం లభ్యం | Child's Body Found in palakollu canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన బాలుడి మృతదేహం లభ్యం

Nov 10 2015 12:56 PM | Updated on Sep 3 2017 12:20 PM

పశ్చిమగోదావరి జిల్లాలో కాలువ పడి గల్లంతైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది.

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో కాలువ పడి గల్లంతైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పాలకొల్లు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన గుమ్మల రాజేష్(7) అనే రెండవ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సోమవారం నర్సాపురం-నిడదవోలు ప్రధాన కాలువలో పడిపోయాడు.

సోమవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. మంగళవారం మధ్యాహ్నాం పెంకులపాడు గ్రామం వద్ద బాలుడి శవం కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement