'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి' | Centre to take intiatation for More Medical college in Andhra | Sakshi
Sakshi News home page

'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి'

Aug 5 2014 5:35 PM | Updated on May 29 2018 4:15 PM

'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి' - Sakshi

'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి'

ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజిల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ అన్నారు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజిల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ అన్నారు. మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలని వరప్రసాద్‌ తెలిపారు. 
 
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్క్షప్తి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసిన వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ మంది డాక్టర్లు తయారైతేనే, ప్రజలకు వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అని వరప్రసాద్ అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement