తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లు

Central Government Allocated 16 IAS Officers To Telugu States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 9 మంది, తెలంగాణాకు 9 మందిని కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వూలు జారీ చేసింది. వీరంతా 2019 బ్యాచ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు కావడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top