వాగులో పడి గేదెలకాపరి మృతి | cattle care taker dies after drown in river in guntur district | Sakshi
Sakshi News home page

వాగులో పడి గేదెలకాపరి మృతి

Oct 19 2015 6:15 PM | Updated on Apr 3 2019 8:07 PM

నర్సరావుపేట మండలం చినతురకపాలెం గ్రామసమీపంలోని ఏడుమంగళం వాగులో పడి ఓ గేదెల కాపరి మృతిచెందాడు.

నర్సరావుపేట(గుంటూరు): నర్సరావుపేట మండలం చినతురకపాలెం గ్రామసమీపంలోని ఏడుమంగళం వాగులో పడి ఓ గేదెల కాపరి మృతిచెందాడు. గేదేలు కాస్తుండగా చినతురకపాలెం గ్రామానికి చెందిన గన్నెపూడి కనకయ్య(60) ప్రమాదవశాత్తూ జారి వాగులో పడిపోయి మరణించాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు కనకయ్య మృతిదేహాన్ని వాగు నుంచి వెలికితీశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement