కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ | broomstick thrown at Minister JD seelam's convoy in krishna district | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ

Feb 14 2014 9:52 AM | Updated on Sep 2 2017 3:42 AM

కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ తగిలింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జేడీ శీలం కాన్వాయ్ని శుక్రవారం ఉదయం సమైక్యవాదులు అడ్డుకున్నారు.

గన్నవరం : కేంద్రమంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ తగిలింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జేడీ శీలం కాన్వాయ్ని శుక్రవారం ఉదయం సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవటంతో...ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమైక్యవాదులు శీలం కాన్వాయ్పై చీపుర్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement