జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స  | Botsa Satyanarayana Appointed Kurnool In-charge Minister | Sakshi
Sakshi News home page

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స 

Jul 5 2019 6:39 AM | Updated on Jul 12 2019 3:10 PM

Botsa Satyanarayana Appointed Kurnool In-charge Minister  - Sakshi

సాక్షి, కర్నూలు :  జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో ఎంఎస్‌ నంబరు 9 జారీ చేశారు. పురపాలకశాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా నియమితులయ్యారు.  అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement