
'ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు'
ఏడాది పాలన కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.
నెల్లూరు: ఏడాది పాలన కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.