నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళుతున్న క్రమంలో ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తింపు కష్టమైంది. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.