ఈ నెల 26న నిట్‌కు శంకుస్థాపన | august 26th start to nit buildings | Sakshi
Sakshi News home page

ఈ నెల 26న నిట్‌కు శంకుస్థాపన

Aug 9 2015 4:43 PM | Updated on Jul 12 2019 4:28 PM

ఈ నెల 26న నిట్ శాశ్వత భవనాలకు శంకు స్థాపన చేయనున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం తెలిపారు.

తాడేపల్లి గూడెం: ఈ నెల 26న నిట్ శాశ్వత భవనాలకు శంకు స్థాపన చేయనున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement