వైఎస్‌ జగన్‌: ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు | YS Jagan Wishes to People on the Occasion of Mukkoti Ekadasi - Sakshi
Sakshi News home page

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు : సీఎం జగన్‌

Jan 6 2020 2:29 PM | Updated on Jan 6 2020 3:38 PM

AP CM YS Jagan Says Mukkoti Ekadasi Wishes To People - Sakshi

సాక్షి, అమరావతి : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement