డబ్బుల్లేకుండా గబ్బు వదిలేదెలా | Andhra volunteer program from today | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేకుండా గబ్బు వదిలేదెలా

Oct 2 2015 12:58 AM | Updated on Jun 2 2018 6:38 PM

డబ్బుల్లేకుండా గబ్బు వదిలేదెలా - Sakshi

డబ్బుల్లేకుండా గబ్బు వదిలేదెలా

మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడపదాటని చందంగా సర్కార్ తీరు తయారైంది.

నేటినుంచి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
రాజధాని నగరంలో క్షీణిస్తున్న పారిశుధ్యం
రూ.461 కోట్ల నిధులు హైజాక్  

 
మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడపదాటని చందంగా సర్కార్ తీరు తయారైంది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో నిధుల్లేకుండా స్వచ్ఛత ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సుందరీకరణ, రోడ్ల విస్తరణపై చూపుతున్న శ్రద్ధలో పదో వంతు పారిశుధ్య పనులపై పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement