ఏపీ కేబినెట్ సమావేశం రద్దు | andhra pradesh cabinet meeting cancelled due to bhuma nagi reddy death | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్ సమావేశం రద్దు

Mar 12 2017 2:03 PM | Updated on Jun 2 2018 7:14 PM

రేపు(సోమవారం) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రద్దయింది.

విజయవాడ: రేపు(సోమవారం) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రద్దయింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో కేబినెట్ భేటీని రద్దు చేశారు. రేపు సాయంత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement