బీసీ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు | ACB searches in BC hostel | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు

Dec 29 2015 11:20 AM | Updated on Aug 17 2018 12:56 PM

అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంపై ఏసీబీ దాడి చేసింది.

అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంపై ఏసీబీ దాడి చేసింది. మంగళవారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్న అధికారులు రికార్డులను పరిశీలించారు. ఈ వసతి గృహం సంక్షేమాధికారి చెన్నయ్యపై అవినీతి ఆరోపణలు రావటంతో సోదాలు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement