22 మంది బాలకార్మికులకు విముక్తి | 22 child labour are releaved in srikakulam district | Sakshi
Sakshi News home page

22 మంది బాలకార్మికులకు విముక్తి

Aug 9 2015 4:22 PM | Updated on Sep 3 2017 7:07 AM

22 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది.

శ్రీకాకుళం(ఆముదాలవలస): 22 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి గుజారాత్‌కు 22 మంది చిన్నారులను తరలిసున్నారన్న సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ అధికారులు ఆదివారం దాడులు చేసి బాలలకు విముక్తి కల్పించారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్‌లో వీరిని అదుపులోనికి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement