కడప ఉక్కు - రాయలసీమ హక్కు | YSRCP Leaders Protest for Steel Factory in YSR Dist | Sakshi
Sakshi News home page

కడప ఉక్కు - రాయలసీమ హక్కు

Jan 25 2018 11:17 AM | Updated on Mar 21 2024 5:16 PM

ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఆర్‌సీపీ కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తెల్లవారుజామునుంచే వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. బస్సులను డిపోలు దాటి రాకుండా అడ్డుకున్నారు

Advertisement
Advertisement