గాజువంతెనపై ఈడ్చుకుంటూ వెళ్లాడు | Too Scared To Walk, Tourist Dragged | Sakshi
Sakshi News home page

గాజువంతెనపై ఈడ్చుకుంటూ వెళ్లాడు

Mar 11 2018 3:40 PM | Updated on Mar 20 2024 3:50 PM

గాజు వంతెలనకు పెట్టింది పేరు చైనా. సాధారణ వంతెనల నిర్మాణం కంటే ఇప్పుడక్కడ ఎత్తయిన కొండ ప్రాంతాల్లో కొండ చివరన గాజువంతెనల నిర్మాణమే అధికం. ఎందుకంటే ఇవి విపరీతంగా టూరిస్టులను ఆకర్షించి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement