జీన్స్‌ ధరించిన యువతిపై అసభ్య పదజాలంతో..

కోల్‌కతా నగరంలోని  రైళ్లలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. గతంలో ఓ జంట కౌగిలించుకున్నారని ఆరోపిస్తూ అల్లరిమూక దాడికి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా జీన్స్‌ ధరించిన యువతి వస్త్రధారణను తప్పుపడుతూ ఓ వ్యక్తి ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top