ఆస్కార్‌ అవార్డు ఖచ్చితంగా దీనికే

ఈ వీడియో చూశాకా మీరు కూడా ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ నటి/నటుడు అవార్డు ఖచ్చితంగా దీనికే అంటారు. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది ఈ వీడియో చూసి ఇలాగే అనుకున్నారు. ఇక్కడ మనం ఇంతలా చెప్పుకుంటుంది ఓ శునకం గురించి కావడం విశేషం. తన నటనతో ఇంతమందిని ఆకట్టుకోవడమే కాక రెండు రోజుల్లోనే చిన్న సైజు సెలబ్రిటీగా మారింది ఈ కుక్క. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క గోర్లు కత్తిరించడానికి ప్రయత్నిస్తుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top