నోరా ఫతేహి మనకు పెద్దగా పరిచయం లేని ఈ బిగ్‌బాస్ భామకు డాన్స్ అంటే విపరీతమైన అభిమానం. చాన్స్ ఇస్తే రోజంతా డాన్స్ చేయమన్నా చేస్తుంది. ఈ విషయం నోరా పాత ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. పనిలో కూడా ఆనందం వెతుక్కొవడం ఎలానే ఈ మొరాకో ముద్దుగుమ్మకు బాగా తెలుసు. ప్రస్తుతం ఈ భామ మేకప్ వేసుకుంటూ చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నోరాతో పాటు ఆమె మేకప్ మాన్ కూడా ఉన్నాడు. నోరా ఈ వీడియో గురించి మాట్లాడుతూ తెర మీద మిమ్మల్ని అలరించడానికి ముందు తెర వెనక ఇలా కష్టపడతాము అని చెప్పింది. డాన్స్ చేస్తూనే నోరా తయారయ్యే విధానం చాలా వినోదాత్మకంగా ఉంది.
బాహుబలి భామ డ్యాన్స్ వీడియో వైరల్
Apr 17 2018 4:42 PM | Updated on Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement