భారత్‌ విజయం జివా-పంత్‌ సెలబ్రేషన్స్‌..!

ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌ను భారత్‌ 86 పరుగులతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. ఈ సంబరాల్లో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌, మహేంద్రసింగ్‌ ధోనీ తనయ జివా ప్రత్యేకంగా నిలిచారు. మ్యాచ్‌ ముగియగానే ఈ ఇద్దరు భారత్‌ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ కేకలు వేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top