యువీ గాల్లో తేలిపోతున్నాడు... | Yuvraj Singh Flying In The Sky In Chopper | Sakshi
Sakshi News home page

Mar 15 2018 9:37 AM | Updated on Mar 21 2024 5:16 PM

గాల్లో తేలినట్టుందే...గుండె పేలినట్టుందే అని యువరాజ్‌ సింగ్‌ పాడుకుంటున్నాడేమో.  చాపర్‌ను నడుపుతూ గాల్లో తేలిపోతున్నాడు. అతను బ్యాటింగ్‌తో బంతిని గాల్లో ఎగిరేలా చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. కానీ ఇప్పుడు యువీనే గాల్లో ఎగురుతూ ఉంటే చూస్తున్నాం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువీ, తాజాగా  ఏవియేటర్‌ అవతారమెత్తి పైలట్‌ సీట్‌లో కూర్చొని చాపర్‌ నడుపుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశాడు. లైక్స్‌, షేర్‌లతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement