హిమ దాస్‌ కొత్త చరిత్ర | Under-20 World Athletics: Hima Das scripts history, wins gold | Sakshi
Sakshi News home page

Jul 13 2018 8:35 PM | Updated on Mar 21 2024 7:46 PM

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి హిమ దాస్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరుగుతున్న ఈ ఈవెంట్‌ 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ హిమ కావడం విశేషం.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement