కెమెరాను 'గే'లిచారు.. | Televised Gay Kiss Lights Up Winter Olympics | Sakshi
Sakshi News home page

Feb 19 2018 2:04 PM | Updated on Mar 22 2024 10:48 AM

దక్షిణాకొరియాలో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన ఫ్రీస్టైల్ స్కైయెర్ గస్‌ కెన్‌వర్తీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. స్లోప్‌స్టైయిల్‌ ఈవెంట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెన్‌వర్తీ..తన బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇస్తూ కెమెరాను మాత్రం 'గే' లిచాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement