విమానంలో ధావన్‌ హల్‌చల్‌ ..

ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మైదానంలో ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రయాణ సమయాల్లో సహచర ఆటగాళ్లతో జోకులు పేల్చుకుంటూ.. వినూత్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటిని  సోషల్‌ మీడియాలో​ పంచుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top