ధోని షార్ట్‌ రన్‌.. కనిపెట్టని అంపైర్లు! | MS Dhoni Short Run in 2nd ODI Viral | Sakshi
Sakshi News home page

ధోని షార్ట్‌ రన్‌.. కనిపెట్టని అంపైర్లు!

Jan 16 2019 8:00 PM | Updated on Jan 16 2019 8:07 PM

ఫీల్డ్‌ అంపైర్ల అలసత్వం మరోసారి చర్చనీయాంశమైంది. టెక్నాలజీ యుగంలో కూడా అంపైర్లు పదేపదే తప్పు చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని వికెట్‌ విషయంలో పప్పులో కాలేసిన అంపైర్లు.. మంగళవారం జరిగిన రెండో వన్డేలో మరో తప్పిదం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement