డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్) గురించి అందరికీ తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని పునః సమీక్షించే పద్దతినే డీఆర్ఎస్ అంటారు. కాగా, డీఆర్ఎస్ అంటే ధోని రివ్య్యూ సిస్టమ్ అని తరచు వినిపిస్తుండటం మనం చూస్తునే ఉన్నాం. డీఆర్‌ఎస్‌ను ఇలా ధోనికి ఎందుకు ఆపాదించారంటే ఇందులో అతను ఎక్కువగా సక్సెస్ సాధించడమే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో ధోని మరోసారి డీఆర్‌ఎస్ విషయంలో విజయం సాధించాడు.
Sep 24 2018 12:29 PM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement