భావోద్వేగానికి లోనైన ధోని | MS Dhoni Gets Emotional While Speaking About Chennai Super Kings Return | Sakshi
Sakshi News home page

Mar 30 2018 1:11 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌ ద్వారా చెన్నై సూపర్‌ కింగ్స్‌ పునరాగమనం చేయబోతున్న సంగతి తెలిసిందే.  రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై తిరిగి ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతుంది. ఈ మేరకు చెన్నైలో జరిగిన సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ ప్రిఈవెంట్‌లో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఎమోషనల్‌ అయ్యాడు. సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్న క్రమంలో ‘వుయ్‌ ఆర్‌ బ్యాక్‌.. వుయ్‌ ఆర్‌ బ్యాక్‌’ అంటూ తనకు చెన్నైతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement