కోహ్లిసేనదే బ్యాటింగ్‌ | India won the toss choose to bat | Sakshi
Sakshi News home page

Feb 10 2018 4:31 PM | Updated on Mar 22 2024 11:29 AM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. సిరీస్‌ విజయానికి అడుగు దూరంలో ఉన్న కోహ్లి సేన ఎలాగైన ఈ మ్యాచ్‌ గెలిచి రికార్డు సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇరు జట్లలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో గాయంతో కేదార్‌ జాదవ్‌ దూరం కాగా అతని స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement