కుక్‌చివరి టెస్ట్‌: మైదానంలో ఘనస్వాగతం

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌కు ఘనస్వాగతం లభించింది. కుక్‌ ఈ మ్యాచ్‌తో అతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top