అలాగే ప్రస్తుతం కొంతమంది వీరాభిమానులు ఫుట్‌బాల్ క్రీడను చూస్తూ తెగ ఆనందిస్తున్నారు. ఇది మామూలు విషయమే. కానీ, వీరు ఈ ఆటను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నది ఇంట్లో కాదు ఆపరేషన్ థియేటర్‌లో. అవును.. రోగికి ప్రాణాలు పోసే ఈ స్థలంలో వారంతా మ్యాచ్‌ను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.