బర్మింగ్‌హామ్‌ వన్డేలో ఇంగ్లండ్‌ హిట్టింగ్ | England on top as openers flourish | Sakshi
Sakshi News home page

బర్మింగ్‌హామ్‌ వన్డేలో ఇంగ్లండ్‌ హిట్టింగ్

Jun 30 2019 5:45 PM | Updated on Mar 22 2024 10:40 AM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ దుమ్మురేపుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆది నుంచి ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడుతున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement