క్రిస్‌ వోక్స్‌ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్‌ | England All Rounder Woakes takes an amazing catch Against Pakistans Match | Sakshi
Sakshi News home page

క్రిస్‌ వోక్స్‌ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్‌

Jun 3 2019 5:05 PM | Updated on Mar 21 2024 8:18 PM

దక్షిణాఫ్రికాతో కెన్నింగ్టన్‌ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.  అదిల్‌ రషిద్‌ బౌలింగ్‌లో  బౌండరీ వద్ద స్టోక్స్‌ అందుకున్న ఆండిల్‌ ఫెహ్లుకోవియా క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కాగా, తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మరో ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ఒక అదిరేటి క్యాచ్‌తో ఇంగ్లండ్‌ అభిమానులకు మంచి మజాను అందించాడు. మొన్నటి స్టోక్స్‌ క్యాచ్‌ను గుర్తుకు చేస్తూ ఔరా అనిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement