కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో గురురాజాకు ఇదే తొలి పతకం.
Apr 5 2018 9:42 AM | Updated on Mar 21 2024 7:44 PM