విధ్వంసకర బ్యాట్స్‌మన్.. తొలి బంతికే అవుట్!
స్కాట్లాండ్తో బుధవారం జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. టాస్ గెలిచి విండీస్‌కు బ్యాటింగ్ అప్పగించిన స్కాట్లాండ్ అద్భుతం చేసింది. ఇద్దరు టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్లను డకౌట్ చేసి సంచలనం సృష్టించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు