గెలుపును డిసైడ్ చేసే బంతి.. బౌండరీ వద్ద కళ్లు చెదిరే క్యాచ్..
అసలైన క్రికెట్ మజా కేవలం పురుషుల క్రికెట్లోనే ఉంటుందనుకుంటే పొరపాటు పడినట్టే. సంచలన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తూ.. పురుషుల క్రికెట్లోనూ సాధ్యంకాని కొత్త రికార్డులను మహిళా క్రికెటర్లు సృష్టిస్తున్నారు. తాజాగా గెలుపును డిసైడ్ చేసే బంతిని బౌండరీ వద్ద కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ అపురూప దృశ్యం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు