ఐసీసీ ప్రమోషనల్‌ వీడియో‌కు క్రికెట్‌ ఫ్యాస్స్ ఫిదా

2019 ప్రపంచకప్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రత్యేక రూపోందించిన ఓ ప్రమోషనల్‌ వీడియో వీడియో క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ లీడ్‌ రోల్‌లో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటుంది

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top