మళ్లీ జొకోవిచ్‌దే ఆస్ట్రేలియా ఓపెన్‌ | Novak Djokovic Wins the Australian Open Again | Sakshi
Sakshi News home page

మళ్లీ జొకోవిచ్‌దే ఆస్ట్రేలియా ఓపెన్‌

Feb 2 2020 7:47 PM | Updated on Mar 22 2024 11:10 AM

ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి అత్యధిక సార్లు ఈ టైటిల్‌ గెలిచిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఒకవైపు.. గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో మూడుసార్లు మాత్రమే ఫైనల్‌కు చేరిన ఆస్ట్రియా సంచలనం డొమనిక్‌ థీమ్‌ మరొకవైపు. దాంతో పోరు ఏకపక్షమే అనుకున్నారు.  కానీ జొకోవిచ్‌కు థీమ్‌ ముచ్చెమటలు పట్టించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement