సింధుకు నా అభినందనలు: తల్లి విజయ | Sindhu Dedicates World Championships Gold Medal To Mother | Sakshi
Sakshi News home page

సింధుకు నా అభినందనలు: తల్లి విజయ

Aug 25 2019 8:50 PM | Updated on Aug 25 2019 8:53 PM

సింధు విజయం పట్ల ఆమె తల్లి హర్షం వ్యక్తం చేశారు. సింధు ప్రపంచస్థాయి గుర్తింపు సాధించినందుకు గర‍్వకారణంగా ఉందని అన్నారు. ‘నా బిడ్డ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పుట్టినరోజునే సింధు ఇంతటి విజయం సాధించడం... నాకు లభించిన పెద్ద బహుమతి’ అని విజయ పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement